లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0042 నామం : గూఢగుల్ఫా
గూఢగుల్ఫా : నిండైన చీలమండలు గల తల్లికి నమస్కారము.
Goodagulphaa : She who has round ankles. Salutations to the mother.
లలితా రహస్య నామ అర్ధము + ఫలితము
0042 నామం : గూఢగుల్ఫా
గూఢగుల్ఫా : నిండైన చీలమండలు గల తల్లికి నమస్కారము.
Goodagulphaa : She who has round ankles. Salutations to the mother.
శ్రీ లలితాసహస్రనామ స్తోత్రంలోని 0042 నామం : గూఢగుల్ఫా
"ఓం ఐం హ్రీం శ్రీం గూఢగుల్ఫాయై నమః"
భాష్యం
బలిసిన చీలమండలు గల పరమేశ్వరి. ధ్యానించువారిని రక్షించునది.
“ధ్యాయేత్పద్మాసనస్థాం” అని ధ్యానించినప్పుడు దేవి పద్మాసనాసీన అని చెప్పబడుతున్నది. ఆ పద్మాసనంలోని గుల్ఫములు గుహ్యాస్థానానికి సన్నిహితంగా ఉంటాయి. గుహ్యస్థానము రత్నమణి సూచితము. చీలమండల సంధిస్థానానికి కేంద్రమునందున్న మణి సూచితమైన నవసంఖ్యాతలము. నవార్ణ మంత్రమందలి మధ్యవర్ణము చింతామణి సంజ్ఞ గలది. మిగిలిన ఎనిమిది బీజాలు అష్టప్రకృతులు.
Click and Read లలితా రహస్య సహస్ర నామ అర్ధం & ఫలితం
- జ్యోతిష్య వాస్తు మహిళా శిరోమణి శ్రీమతి కర్నాటి వనిత
Follow Face Book వాస్తు హౌస్ Page.. Links are Given Below