లలితా రహస్య నామ అర్ధము & భాష్యం
0021 నామం : కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా
కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చములతో అందముగా ఉన్న కర్ణ భాగము కలిగిన తల్లికి నమస్కారము.
Kadhamba Manjari Kluptha Karna Poora Manoharaa : She who has beautiful ears like the kadamba flowers. Salutations to the mother.